శంకర్రామన్ హత్య కేసులో నేడు తుది తీర్పు | Sankararaman case verdict today; Kanchi seer, junior accused | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 27 2013 9:35 AM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

కాంచీపురంలోని వరదారాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ హత్య కేసుకు సంబంధించిన పుదుచ్చేరి జిల్లా కోర్టు బుధవారం ఉదయం 11.00 గంటలకు తన తీర్పును వెలువరించనుంది. శంకర్రామన్ హత్య కేసులో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సహా 23 మంది ఆ కేసులో నిందితులుగా ఉన్నారు

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement