తమిళనాడు ముఖ్యమంత్రిగా చిన్నమ్మ శశికళ పగ్గాలు చేపట్టబోతున్నారని సర్వత్రా భావిస్తున్న నేపథ్యంలో ఆదివారం చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో కీలక భేటీ ప్రారంభమైంది. శశికళతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. శశికళకు ముఖ్యమంత్రి పదవి అప్పగించడంపై ఈ భేటీలో చర్చిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Published Sun, Feb 5 2017 2:12 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement