సెంట్రల్‌ జైలు బయట శశికళ షికార్లు! | Sasikala Went Out of Bengaluru Prison? | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 21 2017 11:04 AM | Last Updated on Wed, Mar 20 2024 2:08 PM

అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళ(61)కు రాజభోగాలు అందుతున్నాయని ఫిర్యాదు చేసిన జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప.. అందుకు సంబంధించిన ఆధారాలను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు సమర్పించారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement