విద్యుత్ తీగలు తగిలి కాలేజీ బస్సు దగ్ధం | school-bus-burn-in-west-godavari-distirict | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 28 2015 11:33 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఓ ప్రైవేట్ విద్యాసంస్థ బస్సును పార్క్ చేస్తుండగా విద్యుత్ తీగలు తెగిపడటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని పెనుమంచిలిలో చోటుచేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ సందర్భంగా విద్యార్థులను తీసుకొచ్చిన బస్సు పార్కింగ్ చేస్తుండగా ఆ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగే సమయానికి విద్యార్థలంతా దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్రిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement