పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం | Scorpio Car rams into Canal in West Godavari | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 14 2017 4:12 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దెందులూరు మండలం కొవ్వలి వద్ద ఓ కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. వీరంతా కొవ్వలిలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియో అదుపు తప్పి కాల్వలోకి దూసుకువెళ్లింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement