కానిస్టేబుల్.. మూడు పెళ్లిళ్లు! | second-wife-complains-on-police-constables-polygamy | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 19 2014 12:59 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

అతడో కానిస్టేబుల్. శాంతిభద్రతలను కాపాడటంతో పాటు.. ఎక్కడా తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అతడిమీద ఉంటుంది. కానీ, అతగాడే నిత్య పెళ్లికొడుకు అవతారం ఎత్తాడు. ఒకటి కాదు.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది చాలదన్నట్లు మూడో మహిళతో సహజీవనం కూడా మొదలుపెట్టాడు. విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగేశ్వరరావు తనను మోసం చేశాడంటూ అతడి రెండో భార్య మహిళా సంఘాలను ఆశ్రయించింది. దాంతో ఈ విషయం కాస్తా బయటపడింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement