ప్రభుత్వాసుపత్రిలో మహిళపై కీచకపర్వం | Sexual harassment in vijayawada govt hospital | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 21 2016 11:10 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకున్న కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన మహిళపై ఆసుపత్రి వైద్యుడు, రేడియాలజిస్ట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement