శేషాచలంపై డ్రోన్లు, లేజర్‌ కెమెరాలు | sheshachalam, drons, laser camars | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 29 2016 9:37 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

ఎర్ర చందనం అక్రమ రవాణాను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు అధికారులు శేషాచలంపై డ్రోన్లు, లేజర్‌ కెమెరాలను వినియోగించనున్నారు. వీటిద్వారా 5 కిలోమీటర్ల రేంజిలో స్మగ్లర్ల కదలికలను కనిపెట్టడమే కాకుండా అడవుల్లో జరిగే అక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడు పసిగట్టవచ్చని అధికారులు నిర్ణయానికి వచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement