వివాహేతర సంబంధం: దొరికిపోయిన ఎస్సై! | SI arrested over extra marital affaire | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 20 2017 2:09 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఎస్సై పోలీసులకు దొరికిపోయాడు. ఎస్సార్‌ నగర్‌ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం టూటౌన్‌ ఎస్సైగా విజయ్‌ పనిచేస్తున్నాడు. అతనికి ఫేసుబుక్ ద్వారా ఓ మహిళ పరిచయమయింది. వారి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement