యూపీలో ఘోర రైలు ప్రమాదం.. | Six coaches of Utkal Express derail in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 19 2017 7:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ ఖతౌలి వద్ద కళింగ ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనలో ఇప్పటివరకూ ఐదుగురు మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాదంపై రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement