ఓ ఛానల్ న్యూస్‌రూమ్‌లోకి అనుకోని అతిథి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని.. ఆస్ట్రేలియాలోని '9 న్యూస్ డార్విన్' ఛానల్ న్యూస్‌రూమ్‌లోకి ఓ పాము వచ్చింది. కంప్యూటర్ డెస్క్‌పైకి ఎక్కి సౌండ్ బాక్స్‌ల వెనకకు చేరింది. దీన్ని మొదటగా ఓ కెమెరాపర్సన్ గమనించి ఇతరులకు సమాచారం అందించాడు.
Published Wed, Aug 2 2017 11:06 AM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement