అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసా ప్రయోగ కేంద్రం సమీపంలో స్పెస్‌ఎక్స్ లాంచింగ్ సందర్భంగా పెద్ద పేలుడు కలకలం సృష్టించింది. రొటీన్ రాకెట్ ప్రయోగం సందర్భంగా.. ఉదయం 9 గంటల సమయంలో మానవరహిత స్పేస్ ఎక్స్‌ను పరీక్షిం చేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నాసా వెల్లడించింది.