భార్యను చంపి మిత్రుడి సహాయంతో పూడ్చి.. | spf constable murderd his wife | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 10 2015 11:34 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

నగరం నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. రామకృష్ణ అనే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు. భార్యపై పెట్రోల్ పోసి కాల్చి హత్య చేసి మృతదేహాన్ని ఓ మిత్రుడు సహాయంతో రంగారెడ్డి జిల్లా అడవుల్లో పాతిపెట్టాడు. ఈ ఘటన గత నెల 6వ తేదీన చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement