తండ్రిని హత్య చేశాడని పగతో భర్తను చంపేసిన భార్య | Wife Killed Her Husband in Jagityala | Sakshi
Sakshi News home page

తండ్రిని హత్య చేశాడని పగతో భర్తను చంపేసిన భార్య

Published Wed, Jun 27 2018 1:30 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్‌లో దారుణహత్య జరిగింది. కుటుంబ కలహాలతో భార్య భర్తను సిమెంటురాయితో మోది, మారణాయుధాలతో దాడి చేసి హతమార్చింది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement