గతంలోనూ హత్యల చరిత్రేనా? | Srivinasa reddy known to be habitual criminal, say locals | Sakshi
Sakshi News home page

Published Sat, May 27 2017 3:55 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

నరేష్ హత్య కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. అతడిని చంపిన శ్రీనివాసరెడ్డికి 20 ఏళ్ల వయసు నుంచే నేర చరిత్ర ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన ముందు నుంచే రౌడీషీటర్లతో తిరిగేవాడని అంటున్నారు. గతంలో 1992 సంవత్సరంలో ఒక పొలం వివాదంలో శ్రీనివాసరెడ్డి సొంత అన్న హత్యకు గురయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement