మునిసిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేసే అధికారం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్ఆర్ సిపికి గుర్తింపు ఇచ్చిన నేపధ్యంలో ఈ గుర్తింపు తక్షణమే అమలులోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
Published Thu, May 29 2014 6:10 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
Advertisement