చైనా సరికొత్త యుద్ధ విమానం జే-20 స్టీల్త్ ఫైటర్ త్వరలోనే ప్రజల ముందుకు రానుంది. ఇన్నాళ్లు రహస్యంగా రూపొందిస్తున్న ఈ యుద్ధవిమానాన్ని ఝూహై ఎయిర్‌షోలో ప్రదర్శించనున్నట్టు చైనా వెల్లడించింది. అమేయ సైనిక శక్తిగా ఎదగాలనుకుంటున్న చైనా అత్యాధునిక టెక్నాలజీతో ఈ సరికొత్త యుద్ధవిమానాన్ని రూపొందించింది.
Published Mon, Oct 31 2016 3:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement