కీలకంగా మారిన సీసీ కెమెరాల ఫుటేజీ | Strong Mob Ransacks Police Station in Marredpally police station: police enquiry | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 7 2015 10:51 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

సంచలనం సృష్టించిన మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన కేసును పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడిలో బన్నప్ప కుటుంబ సభ్యులతో ఎవరెవరు పాల్గొన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాల పుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోమవారం రాత్రి 9.15 నిమిషాలకు ప్రారంభమైన గొడవ... 10 గంటల వరకు జరిగిన పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement