కడపలో విద్యార్థినుల మృతిపై నిష్పాక్షిక దర్యాప్తు | student died case inquiry on dsp pujitha, says B.V. Ramana Kumar | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 19 2015 11:28 AM | Last Updated on Wed, Mar 20 2024 1:06 PM

కడప నగరంలోని నారాయణ ప్రైవేట్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల మృతి ఘటనపై విచారణాధికారులను నియమించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ బి.వి. రమణకుమార్ వెల్లడించారు. ఈ కేసులో విచారణాధికారులుగా ప్రొద్దుటూరు డీఎస్పీ పూజితా నీలం, స్పెషల్ పోలీస్ బెటాలియన్ డీఎస్పీ సుధాకర్ వ్యవహరిస్తారని తెలిపారు. బుధవారం కడపలో రమణకుమార్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement