కలెక్టరేట్ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు | student groups Siege Collectorate in Anantapur | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 14 2016 2:51 PM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల కుదింపు చర్యలను నిరసిస్తూ గురువారం విద్యార్థి సంఘాలు అనంతపురం కలెక్టరేట్‌ను ముట్టడించాయి. ఆం‍ధ్రప్రదేశ్‌లోని పాఠశాలలు, వసతి గృహాలను ప్రభుత్వం రేషనలైజేషన్‌ పేరుతో కుదించడంపై విద్యార్థి సంఘాలు అగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement