పొదల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు | students injured in road accident | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 27 2016 9:14 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం లింగంపల్లి వద్ద అధిక వేగంతో వెళ్తున్న స్కూల్ బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సు స్టీరింగ్ ఊడిరావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement