'దేవుడు శాసిస్తే.. నేను రాజకీయాల్లోకి రావచ్చు' అని సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పడాన్ని ఒక పొలిటికల్ జోక్‌గా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి అభివర్ణించారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని సలహా ఇచ్చారు.
Published Tue, May 16 2017 9:00 AM | Last Updated on Wed, Mar 20 2024 11:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement