కూరగాయల మార్కెట్‌ వద్ద భారీ పేలుడు | Suicide Bomber Kills At Least 11 At Baghdad Market | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 9 2017 7:18 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ శివారు సదర్‌ పట్టణంలో మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. అక్కడి ప్రధాన కూరగాయ మార్కెట్‌పై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో కనీసం 11 మంది దుర్మరణం చెందారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement