ఆస్తుల బదలాయింపుల కేసులో పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయన జూలై 10న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Published Tue, May 9 2017 11:18 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
Advertisement