ఆందోళన విరమించిన తమిళ రైతులు | Tamil Nadu Farmers Call Off Delhi Protest Till May 25 | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 23 2017 5:21 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

రుణమాఫీ చేయాలంటూ ఢిల్లీలో 41 రోజులుగా ఆందోళన చేస్తున్న తమిళ రైతులు తమ పోరాటానికి విరామం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఇచ్చిన హామీతో ఆందోళన విమరమించారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే మే 25 నుంచి మరోసారి ఆందోళనకు దిగుతామని రైతు నాయకుడు అయ్యాకన్ను హెచ్చరించారు. తమకు రైలు టికెట్లు ఇస్తే ఈ రోజే తమిళనాడుకు బయలుదేరతామని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement