తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యేలకు డబ్బులు పంపిణీ చేస్తుండగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.