అవసరమైతే కొత్త పార్టీ పెడతా | TDP mlas chinthamaneni, dulipalla narendra mull to resign | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 2 2017 1:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో మంత్రి పదవులు రాని టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement