టీడీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు | tdp mp ravindrababu controversial diologues | Sakshi

Published Sun, Sep 6 2015 3:18 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

ఇస్రో రాకెట్ ప్రయోగానికి ముందు తిరుపతికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడంపట్ల టీడీపీ ఎంపీ రవీంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవుడు ముఖ్యమా? రాకెట్ లాంచింగ్ ముఖ్యమా అని ప్రశ్నించారు. పండగల్లాంటివి భారతదేశంలో ఉండటం దురదృష్టకరమని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement