చిన్నారులపై టీచర్ లైంగిక వేధింపులు | Teacher harassed student | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 25 2015 2:50 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే పాడు పనులకు పాల్పడ్డాడు. అభంశుభం తెలియని చిన్నారులను లైంగికంగా వేధించాడు. ఈ ఉపాధ్యాయుడి బాగోతం గురువారం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం మండలం తెల్దారుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గడిపూడి వీరయ్యచౌదరి ఉపాధ్యాయుడు. ఏడాది కాలంగా ఓ విద్యార్థినిపై రోజూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. పాఠశాలకు రాగానే పలువురు విద్యార్థినులను ఆవరణలోనే ఉన్న బాత్‌రూమ్‌కు పిలిచి.. పత్రికల్లో రాయలేని విధంగా మాట్లాడేవాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement