ఈవీఎం మొరాయింపు: బాగు చేసిన అధికారులు | technical problem in evms in warangal loksabha-by-elections | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 21 2015 9:24 AM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

రంగల్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రంలలో ఈవీఎంలు మొరాయించాయి. భూపాలపల్లిలోని 17వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల మొరాయించాయి. అలాగే ధర్మసాగర్ మండలం జానకీపురం, వర్ధన్నపేట మండలం వట్యాలలో ఈవీఎంలు మొరాయించాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement