అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ మొదటి వారంలో 5 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. సచివాలయంలో సోమవారం సీఎం కేసీఆర్ను కలసిన ఉన్నతాధికారులు, మంత్రులతో ఈ మేరకు పేర్కొన్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడవగానే ప్రతీ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, ఆ పార్టీల నేతలకు ఏ మాత్రం ఓపిక లేకుండా అయిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రాణహిత-చేవెళ్లపై ప్రభుత్వం ఏం చెప్పినా వినిపించుకోకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నట్లు సమాచారం.
Published Wed, Aug 5 2015 10:54 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
Advertisement