టీ కాంగ్ నేతలకు హైకమాండ్ పిలుపు | telangana congress leaders delhi tour for warangal election result review meeting with high command | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 29 2015 2:08 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణ పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన పక్ష నేత జానా రెడ్డితో పాటు శాసన మండలి నేత షబ్బీర్ ఆలీ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement