మాజీమంత్రి జానారెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఇందులో పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రధానంగా, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ఈ సమావేశంలో చర్చించారు.
Published Sat, Mar 8 2014 12:38 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement