తెలంగాణ ఎంసెట్-3 షెడ్యూల్ విడుదల | telangana eamcet-3 schedule released | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 2 2016 6:10 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్-3 షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 11న ఎంసెట్-3 పరీక్ష నిర్వహించనున్నారు. ఎంసెట్ కన్వీనర్గా జేఎన్టీయూహెచ్ రిజస్ట్రార్ యాదయ్యను నియమించారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement