మెట్రో కూత ఇంకెప్పుడు! | Telangana govt to calm on to start Metro train Projects | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 3 2016 9:34 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

లక్షల్లో వాహనాలు... అతుకులుగతుకుల రహదారులు... బిజీ లైఫ్‌లో గంటలకు గంటలు ట్రాఫిక్ పద్మవ్యూహాలను ఛేదించడానికే ఖర్చవుతోంది నగరవాసులకు! మెట్రో రైలు పరుగు పెడితే ఆ కష్టాలు కొంతైనా తీరతాయని భావించిన వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఈ దసరాకన్నా రైలు పట్టాలెక్కుతుందనుకుని ఆశించిన వారి ఆశలపై ఇటు సర్కారు... అటు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ నీళ్లు జల్లుతున్నాయి. ప్రారంభ తేదీపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement