పోలీసుల సేవలు చిరస్మరణీయం: నాయిని | telangana home Minister Nayani narsimha reddy attends the Police Commemoration Day Parade | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 21 2016 11:39 AM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని తెలంగాణ పోలీస్ శాఖ శుక్రవారం ఉదయం గోషా మహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ, పోలీస్ అధికారులు ...పోలీస్ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ శాఖ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు అవార్డులు అందించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement