తెలంగాణ మంత్రులకు దిగ్విజయ్ ఫోన్ | telangana ministers gets call from digvijaya singh | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 10 2014 9:24 AM | Last Updated on Wed, Mar 20 2024 12:42 PM

తెలంగాణ ప్రాంత మంత్రులకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సోమవారం ఫోన్ చేశారు. కేబినెట్ సమావేశానికి హాజరు కావాలని ఆయన ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులను ఆదేశించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement