ఢిల్లీలో దాడికి ఉగ్రవాదుల కుట్ర? | terrorists may attack on delhi, IB warns | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 3 2016 1:20 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

దేశ రాజధాని ఢిల్లీలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటలిజెన్స్ బ్యూరో మరోసారి హెచ్చరించింది. 15 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని, ఇద్దరు ఢిల్లీలోకి ప్రవేశించినట్టు భద్రత బలగాలకు సమాచారం అందించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement