అది చారిత్రక తప్పిదమే: బొత్స | "That is historical mistake", says botsa satyanarayana | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 12 2014 4:18 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

ముఖ్యమంత్రి కిరణ్ సహా ఇప్పుడు ఎవరు రాజీనామా చేసినా ఒరిగేదేం ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేసినా ఆ ప్రభావం తెలంగాణ బిల్లుపై ఏమాత్రం ఉందని అన్నారు. రాష్ట్ర విభజనపై అంతా అయిపోవస్తున్న తరుణంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తే ప్రయోజనమేమిటని వ్యాఖ్యానించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement