తెలంగాణపై పట్టుబిగించేందుకు బీజేపీ నక్ష గీస్తోందా? టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడంపై సీరియస్‌గా దృష్టి సారించిందా? హస్తం పార్టీకి చెందిన ఐదుగురు కీలక ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీకి కాషాయ కండువాలు కప్పేందుకు ప్రణాళికలు రచిస్తోందా? అధికార టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులను సైతం గుర్తించే పనిలో పడిందా? తాజా పరిణామాలను పరిశీలిస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది!
Published Sun, Aug 13 2017 6:30 AM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM
Advertisement
Advertisement
Advertisement