కశ్మీర్‌లో ఆరని చిచ్చు | The death toll increased to 35 | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 14 2016 7:23 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

కశ్మీర్‌లోయలో వరుసగా బుధవారం ఐదోరోజూ ఉద్రిక్తత కొనసాగింది.సాయంత్రం వరకు కొంచెం ప్రశాంతంగా కనిపించగా, ఆ తర్వాత ఒక్కసారిగా మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. కోయ్‌మోలోని హర్నాగ్‌లో కొంతమంది యువకులు వాహనాల్లో వెళ్తున్న భద్రతాబలగాలపై రాళ్లు రువ్వారు. బలగాలు కాల్పులు జరపగా, ఒక యువకుడు మృతిచెందాడు. దీంతో ఐదురోజుల ఘర్షణల్లో మృతుల సంఖ్య 35కు పెరిగింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement