5 రాష్ట్రాలు..35 రోజులు మోగిన నగారా | The release of the election schedule in five states | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 5 2017 6:53 AM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు వివిధ దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాల్లో ఒకే విడతలో, మణిపూర్‌లో రెండు విడతల్లో, ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఈవీఎంల కౌంటింగ్, ఫలితాలు మార్చి 11న జరుగుతాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఫిబ్రవరి 11 (73 నియోజకవర్గాలు), ఫిబ్రవరి 15 (67 ప్రాంతాలు), ఫిబ్రవరి 19 (69 ప్రాంతాలు), ఫిబ్రవరి 23 (52 ప్రాంతాలు), మార్చి 3 (49 ప్రాంతాలు), మార్చి 8 (40నియోజకవర్గాల్లో) ఎన్నికలు జరగనున్నాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement