కీలకమైన యూపీలో బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండియాటుడే సర్వే వెల్లడించింది. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిపిన ఈ సర్వేలలో ప్రజలు నోట్లరద్దు ప్రభావం తమపై లేదని చెప్పారు. నోట్ల రద్దుకు ముందు 31 శాతం మంది బీజేపీపై సానుకూలత వ్యక్తం చేయగా.. డిసెంబర్‌లో ఈ సంఖ్య 33 శాతానికి పెరిగింది. ఈ లెక్క ప్రకారం 403 సీట్లున్న అసెంబ్లీలో కమలదళానికి 206–216 సీట్లు రావొచ్చని అంచనా. అధికార సమాజ్‌వాదీ పార్టీ 26 శాతం ఓట్లతో (92–97 శాతం) రెండో స్థానంలో మాయావతి బీఎస్పీకి 79–85 సీట్లు రావొచ్చని సర్వే తెలిపింది.
Published Thu, Jan 5 2017 6:50 AM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement