మోదీ పర్యటన షెడ్యూల్ ఇదీ.. | This Modi's visit Schedule! | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 6 2016 8:07 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమం సాయంత్రం 4.15 గంటలకు పూర్తవుతుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement