దేశ రాజధానిలో అగ్నిప్రమాదం | Three dead, 10 injured in fire in Delhi | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 2 2016 10:09 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

దేశ రాజధాని ఢిల్లీలో షహదర ప్రాంతంలో మోహన్ పార్క్ వద్ద బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించగా, మరో పదిమంది గాయపడ్డారు. వాహనాలు, ఇతర వస్తువులు కాలిపోయాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement