సమైక్యం కోసం వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం | Today Assembly adjournment motions | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 16 2013 8:49 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

శాసనసభలో సోమవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విభజన బిల్లుపై తక్షణమే చర్చించాలని టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ వాయిదా తీర్మానలు ఇవ్వగా, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సభలో చర్చించాలని తెలుగుదేశం పార్టీ తీర్మానం ప్రవేశపెట్టింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement