వాటికన్ సిటీలో ఆదివారం మదర్ థెరిసాకు ‘సెయింట్‌హుడ్’ బహుకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో 12 మంది భారత ప్రతినిధుల బృందం శుక్రవారం రోమ్ బయలుదేరి వెళ్లింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమత కూడా రోమ్‌కు బయల్దేరి వెళ్లారు.
Published Sat, Sep 3 2016 11:25 AM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement