పంటలను నాశనం చేస్తున్న ఏనుగుల గుంపును అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని తొక్కి చంపేశాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా హీరామండలం ఎగువరుగడ గ్రామంలో చోటుచేసుకుంది. అడవుల్లో నుంచి వచ్చిన ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తుండటంతో గ్రామస్థులు వాటిని తరిమికొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఓ గిరిజనుడిని ఏనుగులు తొక్కి చంపాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
Published Sun, Nov 27 2016 12:21 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
Advertisement