బత్తాయి మార్కెట్‌లో బాహాబాహీ | TRS, Congress clash at Orange market opening cermony in Nalgonda | Sakshi
Sakshi News home page

Published Tue, May 16 2017 5:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బత్తాయి మార్కెట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. అధికార టీఆర్‌ఎస్‌, విపక్ష కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకోవడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement