ఆదిలాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. శనివారం జరిగిన సమావేశంలో అధికార పార్టీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న ఎదుటే జడ్పీ సభ్యులు ఒకరినొకరు దూషించుకున్నారు.
Published Sat, Nov 5 2016 8:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM